Healthy Habits : పిల్లల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ,జీవనశైలి స్ట్రోక్ నివారణకు ఎలా తోడ్పడతాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? నవజాత శిశువుల నుండి టీనేజర్ల వరకు ఏ వయస్సు పిల్లల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది? పిల్లల్లో వచ్చే స్ట్రోక్, పెద్దవారిలో వచ్చే స్ట్రోక్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు లేదా రక్త నాళాల లోపాలు పిల్లల్లో స్ట్రోక్‌కు దారితీస్తాయా? సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులు ఉన్న పిల్లల్లో స్ట్రోక్ ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? తలకు బలమైన గాయాలు తగలడం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతాయా?

కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ చరిత్ర ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందా? ముఖం ఒకవైపు వంకర పోవడం లేదా నవ్వినప్పుడు అసమానత కనిపించడం స్ట్రోక్ లక్షణమా? పిల్లలు అకస్మాత్తుగా ఒక చేయి లేదా కాలు కదపలేకపోవడం, బలహీనంగా అనిపించడం వంటివి జరిగితే ఏం అనుకోవాలి? మాట తడబడటం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం స్ట్రోక్ సంకేతాలా?

పిల్లల్లో తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతులు రావడం బ్రెయిన్ స్ట్రోక్‌కు సూచన కావచ్చునా? అకస్మాత్తుగా కంటి చూపు మసకబారడం లేదా రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయా? నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కళ్లు తిరగడం లేదా అకస్మాత్తుగా మూర్ఛ రావడం స్ట్రోక్ వల్ల జరుగుతుందా? మాట్లాడలేని చిన్న శిశువుల్లో స్ట్రోక్ లక్షణాలను తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని ఏమిటి?

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

 

పెద్దవారిలాగే పిల్లల్లో కూడా స్ట్రోక్ చికిత్సలో 'గోల్డెన్ అవర్' ఎంత కీలకం? పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్‌ను నిర్ధారించడానికి వైద్యులు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సాధారణ మైగ్రేన్ లేదా ఫిట్స్‌కు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మధ్య తేడాను ఎలా గుర్తిస్తారు? పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్‌కు అందుబాటులో ఉన్న అత్యవసర చికిత్సా విధానాలు ఏమిటి? రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే మందులు లేదా శస్త్రచికిత్స పిల్లలకు ఎంతవరకు సురక్షితం? చికిత్స ఆలస్యమైతే పిల్లల మెదడు ఎదుగుదలపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయి..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.