Protect Your Eye Health : కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : శుక్లాలు, గ్లకోమా, రెటీనా సమస్యలకు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు ఏమిటి? శుక్లాలకు ఆపరేషన్ ఎప్పుడు అవసరం? చూపు పూర్తిగా తగ్గేవరకు వేచి చూడాలా? లేజర్ చికిత్సతో కళ్లద్దాలను వదిలించుకోవచ్చా? ఈ చికిత్స అందరికీ సరిపోతుందా? రెటీనా దెబ్బతింటే చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందా? కంటి ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తాయి? ఇతరుల టవల్స్, కర్చీఫ్‌లు, కంటి మేకప్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ప్రమాదం ఉందా?
కళ్లలో ఎర్రదనం, తీవ్రమైన నొప్పి, అకస్మాత్తుగా చూపు తగ్గడం, కంటి ముందు తెర పడినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే ఏం చేయాలి? వృద్ధుల్లో రాత్రిపూట చూపు తగ్గడానికి ప్రధాన కారణాలేమిటి? జీవితాంతం కంటి చూపును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన ఐదు అలవాట్లు ఏమిటి? చివరిగా, కంటి ఆరోగ్యం విషయంలో ప్రజలు చేసే అతిపెద్ద పొరపాట్లు ఏమిటి? వాటిని నివారించడానికి వైద్యులు సూచించే ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
కళ్ల ముందు నల్లటి చుక్కలు, మెరుపులు కనిపించడం లేదా చూపు అకస్మాత్తుగా తగ్గడం ప్రమాదకరమైన లక్షణాలా? ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం చాలామంది రోజుకు 8 నుంచి 10 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. ఇలా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
బ్లూ లైట్ వల్ల రెటీనా దెబ్బతింటుందా? బ్లూ లైట్ గ్లాసెస్ నిజంగా అవసరమా? రోజూ 20-20-20 నియమాన్ని పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? చీకట్లో మొబైల్ చూడటం వల్ల కంటి చూపు శాశ్వతంగా దెబ్బతింటుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
