హెల్తీగా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి..?
సాక్షిలైఫ్ : ఎలాంటి ఆహారపుఅలవాట్లు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు..? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? తృణధాన్యాలు పోషకాహార లోపాన్ని భర్తీ చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి.. జీర్ణక్రియ సరిగా లేకపోతే ఏమౌతుంది..?
మినుములు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు వంటి వాటిలో అనేక రకాల పోషకాలున్నాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అందుకే ముతక ధాన్యాలను సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. వీటిని ఉపయోగించడం వల్ల స్థూలకాయం తగ్గడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు కూడా తగ్గుతాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్ వల్ల అల్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
