Knee Replacement Surgery : మధుమేహం అధిక రక్తపోటు ఉన్నవారు రోబోటిక్ నీ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకోవచ్చా..?
సాక్షి లైఫ్ : రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అంటే ఏమిటి? ఇది సాధారణ సర్జరీ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ శస్త్రచికిత్సలో రోబో స్వయంగా ఆపరేషన్ చేస్తుందా లేదా డాక్టర్ చేస్తారా?ఎవరికి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం అవుతుంది? రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? ఈ శస్త్రచికిత్సకు ముందు రోగికి ఎటువంటి పరీక్షలు చేస్తారు? ఆపరేషన్ తర్వాత రోగి ఎన్ని రోజుల్లో నడవడం ప్రారంభించవచ్చు? పాక్షిక మోకాలి మార్పిడి (Partial Knee Replacement) లో రోబోటిక్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది..?
ఈ శస్త్రచికిత్స తర్వాత అమర్చిన కృత్రిమ కీలు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది..? రోబోటిక్ సర్జరీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయా..?శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ ఎంతకాలం అవసరం అవుతుంది..? రోబోటిక్ సర్జరీ తర్వాత కింద కూర్చోవడం లేదా మెట్లు ఎక్కడం సాధ్యమవుతుందా..? సాధారణ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ ఖర్చు ఎక్కువగా ఉంటుందా..? ఆరోగ్య బీమా (Health Insurance) రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీకి వర్తిస్తుందా..? రెండు మోకాళ్లకు ఒకేసారి రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చా..?
ఆపరేషన్ సమయంలో ఏ రకమైన అనస్థీషియా ఇస్తారు..? శస్త్రచికిత్స తర్వాత కృత్రిమ కీలు అమర్చినట్లు ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తుందా..? రోబోటిక్ సర్జరీలో ఏవైనా దుష్ప్రభావాలు లేదా ప్రమాదాలు ఉంటాయా..? ఆపరేషన్ తర్వాత ఎప్పటి నుండి డ్రైవింగ్, ప్రయాణాలు చేయవచ్చు..? అధిక బరువు ఉన్నవారు ఈ సర్జరీ చేయించు కోవచ్చా..? రోబోటిక్ సర్జరీకి ముందు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి..? శస్త్రచికిత్స తర్వాత మోకాలి వాపు, నొప్పి ఎంతకాలం ఉంటాయి..? కృత్రిమ కీలు తయారీలో ఎటువంటి లోహాలను ఉపయోగిస్తారు..? రోబోటిక్ సర్జరీ తర్వాత విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్‌లో ఇబ్బంది ఉంటుందా..?
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
గతంలో సాధారణ మోకాలి సర్జరీ విఫలమైతే, మళ్లీ రోబోటిక్ సర్జరీ (Revision Surgery) చేయవచ్చా? శస్త్రచికిత్స తర్వాత ఎటువంటి వ్యాయామాలు చేయకూడదు..? ఆపరేషన్ సమయంలో కరెంట్ పోతే లేదా రోబోలో సాంకేతిక లోపం వస్తే ఏమవుతుంది..? రోబోటిక్ సర్జరీ తర్వాత మోకాలు పూర్తిగా మడవగలమా (Bending)? రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిని,డాక్టర్‌ను ఎలా ఎంచుకోవాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
