Psoriasis : సోరియాసిస్ బాధితులు పాటించాల్సిన రోజువారీ ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : సోరియాసిస్ బాధితులు ప్రత్యేకంగా ఏవైనా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలా? రోజుకు తగినంత నీరు తాగడం వల్ల చర్మం పొడిబారడం, దురద తగ్గుతాయా? అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో సోరియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందా? బరువు తగ్గడం వల్ల సోరియాసిస్ లక్షణాలు కొంతవరకు నియంత్రణలోకి వస్తాయా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఉపవాసం సోరియాసిస్ బాధితులకు ప్రయోజనకరమా? సోరియాసిస్‌కు మనం తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా? సోరియాసిస్ బాధితులు ఎలాంటి ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించే ఆహార పదార్థాలు సోరియాసిస్ నియంత్రణకు సహాయపడతాయా? ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందా? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు సోరియాసిస్ బాధితులకు ఎంతవరకు మేలు చేస్తాయి? పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి సహజ పదార్థాలు సోరియాసిస్ లక్షణాలను తగ్గించగలవా? పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు సోరియాసిస్ బాధితులకు మంచివేనా? గ్లూటెన్ ఉండే గోధుమ పదార్థాలు సోరియాసిస్‌ను తీవ్రతరం చేస్తాయా? సోరియాసిస్ ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలా? చక్కెర, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోరియాసిస్ తీవ్రత పెరుగుతుందా? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం సోరియాసిస్ బాధితులకు మంచిదేనా? మద్యం సేవించడం, ధూమపానం చేయడం వల్ల సోరియాసిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయా? విటమిన్ డి లోపానికి సోరియాసిస్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.