వయాగ్రా, ఇతర ఈడీ మందుల మధ్య తేడా ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వయాగ్రా వాడటం వల్ల లైంగిక సామర్థ్యం శాశ్వతంగా పెరుగుతుందా? వయాగ్రా లేకుండా అంగస్తంభన సమస్యను ఎలా మెరుగు పరచుకోవచ్చు? వయాగ్రా, సహజ ఆయుర్వేద చికిత్సల మధ్య తేడా ఏమిటి? వయాగ్రా మహిళలు వాడవచ్చా? వయాగ్రా ను ఎంతకాలం వరకు వాడాలి? వయాగ్రా తీసుకున్న తర్వాత నిద్రపై ప్రభావం ఉంటుందా? వయాగ్రా వాడటం వల్ల మానసికంగా ఆధారపడిపోతారా? వయాగ్రా ఇతర మందులతో కలిపి తీసుకుంటే ఏవైనా సమస్యలుంటాయా? వయాగ్రా ను డాక్టర్ సలహా లేకుండా తీసుకోవడం సురక్షితమేనా? వయాగ్రా ఎక్కువగా వాడితే ఏమవుతుంది? అంగస్తంభన లోపం (ED) అంటే ఏమిటి? వయాగ్రా తీసుకున్న వెంటనే ప్రభావం ఎంతసేపట్లో కనిపిస్తుంది? వయాగ్రా ప్రభావం ఎంతసేపు ఉంటుంది? వయాగ్రా వాడటం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వయాగ్రా తీసుకోవచ్చా..? ఎవరు వయాగ్రా వాడకూడదు? వయాగ్రా ఎలా పనిచేస్తుంది? వయాగ్రాకు బదులుగా సహజ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? వయాగ్రా వాడటం వల్ల అలవాటు పడిపోతుందా? యువకులు కూడా వయాగ్రా వాడాలా? వయాగ్రా తీసుకున్న తర్వాత మద్యం తాగొచ్చా? వయాగ్రా వాడటం వల్ల దీర్ఘకాలంలో ఏవైనా సమస్యలు వస్తాయా..? వయాగ్రా (Viagra) లోని ముఖ్యమైన పదార్థం ఏమిటి? వయాగ్రా ఎవరికి ఎక్కువగా సూచిస్తారు?డయాబెటిస్ ఉన్నవారికి వయాగ్రా సురక్షితమేనా? రక్తపోటు (BP) ఉన్నవారు వయాగ్రా తీసుకోవచ్చా? వయాగ్రా తీసుకున్నప్పుడు ఆహారం ప్రభావం చూపుతుందా? వయాగ్రా ఖాళీ కడుపుతో తీసుకోవాలా లేక భోజనం తర్వాత తీసుకోవాలా? వయాగ్రా డోస్ ఎంత ఉండాలి? దాన్ని ఎలా నిర్ణయిస్తారు? వయాగ్రా ఎక్కువ డోస్ తీసుకుంటే ప్రమాదమా?వయాగ్రా తీసుకున్న తర్వాత తలనొప్పి లేదా ముఖం ఎర్రబడటం ఎందుకు జరుగుతుంది? వయాగ్రా వల్ల చూపు (vision) పై ప్రభావం పడుతుందా? వయాగ్రా వాడటం వల్ల హృదయ స్పందనపై ప్రభావం ఉంటుందా? వయాగ్రా తీసుకున్న తర్వాత వెంటనే డ్రైవ్ చేయొచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డా. సురేంద్రరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.