Can Holding Urine Cause Kidney Stones..? కిడ్నీ స్టోన్స్ రావడానికి యూరిన్ ఆపుకోవడం కారణమవుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : యూరిన్ ఆపుకోవడం అలవాటుగా మారితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఎక్కువసేపు మూత్రం ఆపుకోవడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుందా? ప్రయాణాల్లో యూరిన్ ఆపుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పబ్లిక్ టాయిలెట్లలో పరిశుభ్రత లేకపోతే ఏం చేయాలి? పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయా? టాయిలెట్‌కు వెళ్లకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయా? ఆఫీసుల్లో టాయిలెట్‌కు వెళ్లకుండా పనిలో మునిగిపోవడం ప్రమాదకరమా? నీళ్లు తక్కువగా తాగడం వల్ల యూరిన్ సమస్యలు పెరుగుతాయా? యూరిన్ వచ్చినా వెళ్లకుండా ఆలస్యం చేసే వారికి ఏ వ్యాధుల ముప్పు ఉంటుంది? మహిళలు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పిల్లలకు యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోకుండా వెళ్లే అలవాటు ఎలా నేర్పాలి? వృద్ధులు యూరిన్ ఆపుకోవడం వల్ల ఎక్కువ ప్రమాదం ఎందుకు ఉంటుంది? యూరిన్ ఆపుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందా? శరీరం ఇచ్చే యూరిన్ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరం? ఆరోగ్యకరమైన మూత్ర విసర్జన అలవాట్లు ఏవి? రోజూ పాటించాల్సిన బ్లాడర్ హెల్త్ టిప్స్ ఏమిటి?ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుందా? యూరిన్‌ను ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయం బలహీనపడుతుందా? పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడానికి భయపడి యూరిన్ ఆపుకుంటే ఏం జరుగుతుంది? పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిన్ ఆపుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే అవకాశం ఉందా? రోజులో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం? యూరిన్ ఎక్కువసేపు ఆపుకునే అలవాటు ఉన్నవారు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? యూరిన్ వచ్చిన వెంటనే వెళ్లడం ఎందుకు ముఖ్యం? మహిళలు పబ్లిక్ టాయిలెట్లను నివారించడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏమిటి? చిన్నారులు యూరిన్ ఆపుకునే అలవాటు పెంచుకుంటే ఎలాంటి సమస్యలు రావచ్చు? మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట ఉంటే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? ఆరోగ్యకరమైన మూత్ర అలవాట్లు ఎలా పాటించాలి? యూరిన్ ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందా? మూత్రం బిగపట్టడం వల్ల పొత్తికడుపు నొప్పి రావచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ యురోగైనకాలజిస్ట్.డా.లలిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.