When Is Dialysis Needed : కిడ్నీలు ఎంత శాతం పనిచేయడం తగ్గినప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : క్రియాటినిన్ స్థాయి ఎంత పెరిగితే డయాలసిస్ చేయించుకోవాలి? డయాలసిస్ ఆలస్యం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉన్న ప్రతి ఒక్కరికీ డయాలసిస్ తప్పనిసరేనా? డయాలసిస్ ప్రారంభించడానికి సరైన సమయం ఎలా నిర్ణయిస్తారు? క్రియాటినిన్ ఒక్కటే చూసి డయాలసిస్ నిర్ణయం తీసుకుంటారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపు ఉంటే డయాలసిస్ అవసరమా? కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు ఎంతకాలం డయాలసిస్ లేకుండా ఉండగలరు? అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయాలసిస్ ఎందుకు చేయాల్సి వస్తుంది? డయాలసిస్ మొదలుపెట్టిన తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

డయాలసిస్ ఎప్పుడు చేయించుకోవాలి..? వయసు ఎక్కువగా ఉన్నవారికి కూడా డయాలసిస్ చేయించుకోవచ్చా? డయాలసిస్‌కు ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? కిడ్నీ మార్పిడి (Kidney Transplant) వరకు డయాలసిస్ అవసరమా? డయాలసిస్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డయాలసిస్‌ను నివారించవచ్చా? కిడ్నీలు పూర్తిగా పాడయ్యే వరకు డయాలసిస్ కోసం వేచి చూడాలా? eGFR స్థాయి ఎంత తగ్గితే డయాలసిస్ గురించి ఆలోచించాలి? కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఎలాంటి లక్షణాలను గమనించాలి?

మూత్రం తగ్గిపోవడం డయాలసిస్ అవసరానికి సంకేతమా? రక్తంలో పొటాషియం ఎక్కువైతే డయాలసిస్ తప్పనిసరిగా చేయాలా? యూరియా స్థాయి పెరగడం వల్ల డయాలసిస్ అవసరం వస్తుందా? డయాలసిస్ ఆలస్యం చేయడం వల్ల గుండెపై ప్రభావం పడుతుందా? కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు ఆహార నియమాలు పాటిస్తే డయాలసిస్ వాయిదా పడుతుందా? డయాలసిస్‌కు సరైన సమయం నిర్ణయించడంలో నెఫ్రాలజిస్ట్ పాత్ర ఏమిటి?

డయాలసిస్ ప్రారంభించడానికి ముందు రోగి కుటుంబం ఏ విషయాలు తెలుసుకోవాలి? హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్‌లో ఏది మంచిది? డయాలసిస్ జీవితాంతం చేయించుకోవాల్సిందేనా? కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాధారణ జీవితం గడపగలరా? డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీలను రక్షించుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మధుమేహం, బీపీ ఉన్నవారిలో డయాలసిస్ అవసరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?

కిడ్నీ ఫెయిల్యూర్ చివరి దశకు చేరిందని ఎలా తెలుసుకోవాలి? డయాలసిస్ చేయించుకునే ముందు ఫిస్టులా ఎందుకు ఏర్పాటు చేస్తారు? డయాలసిస్ సమయంలో రక్తపోటు ఎందుకు తగ్గుతుంది? డయాలసిస్ చేయించుకునే రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఎంత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి? యువకుల్లో కూడా డయాలసిస్ అవసరం ఎందుకు వస్తోంది? కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మందులతోనే నియంత్రించగలమా?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

డయాలసిస్ ప్రారంభించిన తర్వాత కిడ్నీ తిరిగి సాధారణ స్థితికి వస్తుందా? అత్యవసర డయాలసిస్ పరిస్థితులు ఏవి? డయాలసిస్‌కు భయపడాల్సిన అవసరం ఉందా? వైద్యులు ఏం చెబుతున్నారు? కిడ్నీ ఆరోగ్యం నుంచి డయాలసిస్ వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటి? అనే అంశాలను గురించి తెలుసుకోవాలాంటే ఈ కింది వీడియో చూడండి..  

 

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.