Knee Replacement తర్వాత ఏ రకాల కూర్చునే విధానాలను తప్పించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : నేలపై కూర్చుని కాళ్లు మడవడం, చాపడం వల్ల Implantపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నేలపై కూర్చున్నప్పుడు నొప్పి లేదా వాపు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలా? Knee Implant వేసుకున్న తర్వాత నేలపై కూర్చోవడం పూర్తిగా నిషేధమా?Floor మీద కూర్చునే అలవాటు ఉంటే Implant lifespan తగ్గుతుందా?పద్మాసనం, అర్ధపద్మాసనం వంటి భంగిమలు Knee Implant‌కు హానికరమా? Knee Implant ఉన్నవారు Floor మీద కూర్చోవచ్చా?నేలపై కూర్చోవడం వల్ల Knee Implant త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందా?కాళ్లు మడుచుకుని కూర్చోవడం Knee Implant‌కు ఎంతవరకు సురక్షితం? Knee Replacement తర్వాత మోకాళ్లను పూర్తిగా మడవడం వల్ల Implantపై ఒత్తిడి పెరుగుతుందా?Indian-style toilet ఉపయోగించడం Knee Implant ఉన్నవారికి సురక్షితమేనా?నేలపై కూర్చుని లేవడం వల్ల Implant loose అయ్యే అవకాశం ఉందా? Implant జీవితకాలాన్ని తగ్గించే రోజువారీ అలవాట్లు ఏవి?Knee Implant ఉన్నవారు Yoga, Squats, మెట్లెక్కడం చేయవచ్చా?Knee Replacement తర్వాత Implant‌ను ఎక్కువకాలం కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.