Causes of Psoriasis : సోరియాసిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షిలైఫ్ : సోరియాసిస్ బాధితులు ప్రత్యేకంగా ఏవైనా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలా? రోజుకు తగినంత నీరు తాగడం వల్ల చర్మం పొడిబారడం, దురద తగ్గుతాయా? అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో సోరియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందా? బరువు తగ్గడం వల్ల సోరియాసిస్ లక్షణాలు కొంతవరకు నియంత్రణలోకి వస్తాయా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఉపవాసం సోరియాసిస్ బాధితులకు ప్రయోజనకరమా? కీటో డైట్, మెడిటరేనియన్ డైట్ వంటి ప్రత్యేక డైట్ విధానాలు సోరియాసిస్ నియంత్రణలో సహాయపడతాయా? సోరియాసిస్ బాధితులు పూర్తిగా మానేయాల్సిన ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా?
సోరియాసిస్ బాధితులకు ఒకే రకమైన డైట్ పనిచేస్తుందా? వ్యక్తిగతంగా ఆహార ప్రణాళిక అవసరమా? కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత దురద, మంట, చర్మంపై మచ్చలు పెరుగుతున్నట్లు అనిపిస్తే ఏం చేయాలి? సోరియాసిస్ బాధితులు ఫుడ్ అలర్జీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఆహార నియంత్రణతోనే సోరియాసిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందా?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
మందులు, వైద్య చికిత్స ఎంత అవసరం? ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఎలాంటి సమతుల్య డైట్ ప్లాన్‌ను అనుసరించాలి? సోరియాసిస్ బాధితులు తమ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
