videos
విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..?
సాక్షి లైఫ్ : అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి వంటివి పెరుగుతాయా..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మెంటల్ స్ట్రెస్ ను తగ్గిన్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
