videos
Does Heat Exposure Affect Sperm Count..? :వేడి వాతావరణం స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతుందా..?
సాక్షి లైఫ్ : ల్యాప్‌టాప్‌ను తొడపై ఎక్కువసేపు పెట్టుకోవడం ప్రమాదమా..? టైట్ దుస్తులు ధరించడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుందా..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి పిల్లలు కలగడానికి ఉత్తమ మార్గం ఏది..? వ్యాయామం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి పెంచుకోవచ్చా..? ఈ సమస్యను ముందుగానే గుర్తించడానికి ఏ లక్షణాలు ఉంటాయి..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి..?జీరో స్పెర్మ్ కౌంట్ తాత్కాలికమా లేక శాశ్వతమా..? అజోస్పెర్మియా ఉన్నవారిలో ఎంత శాతం మందికి చికిత్స ఫలిస్తుంది..? వృషణ బయాప్సీ (Testicular Biopsy) ఎందుకు చేస్తారు..? ICSI చికిత్స ఎలా పనిచేస్తుంది..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి హార్మోన్ అసమతుల్యత ఎంతవరకు ప్రభావం చూపుతుంది..? IVF అండ్ ICSI మధ్య తేడా ఏమిటి..? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి సహజ గర్భధారణ అసాధ్యమేనా..? ఈ సమస్య వల్ల దాంపత్య జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత పెంచుతుందా..? ఆయుర్వేదం లేదా సహజ చికిత్సలు ఈ సమస్యలో ఉపయోగపడతాయా..? విటమిన్లు, సప్లిమెంట్లు స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆండ్రాలజిస్ట్ సురేంద్రరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
