Surgery Without Anesthesia : అనస్థీషియా ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయడం సాధ్యమేనా..?
సాక్షి లైఫ్ : అనస్థీషియా అంటే ఏమిటి..? ఆపరేషన్ సమయంలో రోగికి నొప్పి తెలియకుండా ఇది ఎలా పనిచేస్తుంది? అనస్థీషియా తీసుకుంటే జ్ఞాపకశక్తి నిజంగానే పోతుందా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా, లోకల్ అనస్థీషియా మధ్య తేడా ఏమిటి? వీటిలో ఏది మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? అనస్థీషియా ఇచ్చినప్పుడు మెదడులోని నాడీ కణాల పనితీరులో ఎలాంటి మార్పులు వస్తాయి? జ్ఞాపకాలను నిల్వ చేసే హిప్పోకాంపస్ ప్రాంతంపై మత్తుమందు ప్రభావం చూపిస్తుందా? అనస్థీషియా ఇచ్చిన తర్వాత కొత్త విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గుతుందా? పాత జ్ఞాపకాలు కూడా మరిచిపోయే ప్రమాదం ఉందా?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఆపరేషన్ సమయంలో జరిగిన విషయాలు గుర్తుండకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం రెండూ ఒకటేనా? అనస్థీషియా వల్ల తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అలా జరిగితే సాధారణంగా ఎంతకాలంలో తిరిగి మెరుగుపడుతుంది? అనస్థీషియా వల్ల శాశ్వతంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందా? అనస్థీషియా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో మెదడు పనితీరు సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది? అనస్థీషియా తర్వాత విచిత్రమైన కలలు రావడం, గందరగోళం కలగడం, ఆపరేషన్ సమయంలో జరిగిన విషయాలు గుర్తులేకపోవడం వెనుక కారణాలేమిటి?
వృద్ధులకు, పిల్లలకు అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 60 ఏళ్లు దాటినవారిలో జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? ఆపరేషన్ తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోవడం, మాటల్లో గందరగోళం, ప్రవర్తనలో మార్పులు రావడం ఎందుకు జరుగుతుంది?
వృద్ధుల్లో కనిపించే డెలిరియం అంటే ఏమిటి? ఇది తాత్కాలిక సమస్యేనా, లేక దీర్ఘకాలిక ప్రభావాలకు సంకేతమా? ఇప్పటికే డిమెన్షియా, అల్జీమర్స్ లేదా ఇతర నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
