videos
డయాబెటిస్ ఉన్నవారు వినికిడి సమస్యలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్: డయాబెటిస్ ఉన్నవారు చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎక్కువకాలం డయాబెటిస్ ఉంటే చెవులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది..?డయాబెటిస్ నియంత్రణలో ఉంచితే వినికిడి సమస్యలను తగ్గించవచ్చా? డయాబెటిస్ ఉన్నవారిలో వినికిడి తగ్గే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? డయాబెటిస్ వల్ల వినికిడి సమస్యలు ఎలా వస్తాయి? డయాబెటిస్ వల్ల చెవిలోని సూక్ష్మ రక్తనాళాలు ఎలా దెబ్బతింటాయి?డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే వినికిడి పూర్తిగా పోయే ప్రమాదం ఉందా? డయాబెటిస్ కారణంగా వచ్చే వినికిడి సమస్యలను నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చెవుల నరాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టి స్పెషలిస్ట్ డా. శృతిరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
