నెలసరి సమయంలో ప్రయాణం చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పీరియడ్స్ సమయంలో వాడే ఉత్పత్తులను ఎలా స్టోర్ చేయాలి..? టాయిలెట్ హైజీన్,మెన్స్ట్రువల్ హైజీన్ మధ్య సంబంధమేమిటి..? పీరియడ్స్ సమయంలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఎలా వస్తాయి..? రాత్రి సమయంలో లీకేజీ నివారించడానికి ఏం చేయాలి..? పీరియడ్స్ సమయంలో ఎక్కువగా చెమట పడటం సాధారణమేనా..? పీరియడ్స్ సమయంలో కాఫీ, టీ ఎక్కువగా తాగితే ప్రభావమేమిటి..? మెన్స్ట్రువల్ హైజీన్‌పై గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఉన్న అపోహలేమిటి..? పీరియడ్స్ సమయంలో స్కిన్‌కేర్ ఎలా ఉండాలి..? హార్మోన్ల మార్పులు మెన్స్ట్రువల్ హైజీన్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయి..? పీరియడ్స్ సమయంలో శుభ్రత పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది..? వర్కింగ్ ఉమెన్ కోసం బెస్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ టిప్స్ ఏమిటి..? మెన్స్ట్రువల్ హైజీన్‌పై తల్లిదండ్రులు పిల్లలకు ఎలా అవగాహన కల్పించాలి..? నెలసరి సమయంలో పరిశుభ్రత ఎందుకు చాలా ముఖ్యము..? ప్యాడ్స్, టాంపూన్స్, మెన్స్ట్రువల్ కప్‌లలో ఏది బెస్ట్..? సానిటరీ ప్యాడ్‌ను ఎంతసేపటికోసారి మార్చాలి..? నెలసరి సమయంలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి..? మెన్స్ట్రువల్ కప్ వాడటం సురక్షితమేనా..? పీరియడ్స్ సమయంలో స్నానం చేయొచ్చా లేదా..? నెలసరి సమయంలో వచ్చే దుర్వాసనకు కారణాలేమిటి..? పీరియడ్స్ సమయంలో ఏ రకమైన లోదుస్తులు వాడాలి..? రాత్రివేళ ప్యాడ్ మార్చకుండా ఉంటే ఏమవుతుంది..? నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే ఏం చేయాలి..? పీరియడ్స్ సమయంలో వైట్ డిశ్చార్జ్ సాధారణమేనా..? టాంపూన్స్ ఎక్కువసేపు వాడితే ప్రమాదమా..? పీరియడ్స్ సమయంలో చర్మం, శరీర పరిశుభ్రత ఎలా పాటించాలి..? నెలసరి సమయంలో వ్యాయామం చేయడం మంచిదేనా..? పీరియడ్స్ సమయంలో ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..? టీనేజ్ అమ్మాయిలు మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేమిటి..? మెన్స్ట్రువల్ హైజీన్ పాటించకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి..? పీరియడ్స్ సమయంలో పబ్లిక్ టాయిలెట్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సువాసన ఉన్న ప్యాడ్స్ వాడటం మంచిదేనా..? నెలసరి సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? నెలసరి సమయంలో కడుపు నొప్పి తగ్గించుకోవడానికి సహజ మార్గాలేమిటి..? స్కూల్, కాలేజ్, ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలు ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి..? పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగడం ఎందుకు అవసరం..? డార్క్ కలర్ బ్లడ్ రావడం సాధారణమేనా..? పీరియడ్స్ తేదీలు మారుతూ ఉండటం ప్రమాద సంకేతమా..? నెలసరి సమయంలో స్విమ్మింగ్ చేయొచ్చా..? పీరియడ్స్ సమయంలో హెయిర్ వాష్ చేయకూడదనేది నిజమా..? ప్యాడ్స్ వల్ల స్కిన్ రాషెస్ వస్తే ఏమి చేయాలి..? క్లాత్ ప్యాడ్స్ వాడటం సేఫ్‌నా..? పీరియడ్స్ సమయంలో శరీరంలో అలసట ఎందుకు ఎక్కువగా ఉంటుంది..? నెలసరి సమయంలో ఐరన్ లోపం ఎలా వస్తుంది..? పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినాలనిపించడం వెనుక కారణమేమిటి..? మెన్స్ట్రువల్ కప్‌ను ఎలా శుభ్రం చేయాలి..? మొదటి పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకు ఎలా అవగాహన కల్పించాలి..? నెలసరి సమయంలో యోగా చేయడం వల్ల లాభాలేమిటి..? పీరియడ్స్ సమయంలో భావోద్వేగ మార్పులు ఎందుకు వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. మానస సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.