videos
పులియబెట్టిన ఆహారాలు ఆరోగ్యానికి ఎలా సహకరిస్తాయి..?
సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్‌ను తగ్గించే బెస్ట్ టాప్ ఫుడ్స్..? ఆహారాలలో ప్రోబయోటిక్లు ప్రేగు ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుస్తాయి? జీర్ణక్రియ,ప్రేగు ఆరోగ్యానికి ఏ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి? ఉబ్బరం తగ్గించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఉత్తమ ఆహారాలు ఏమిటి? తృణధాన్యాలు మెరుగైన ప్రేగు ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయి? గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రీబయోటిక్ ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆకుకూరలు, కూరగాయలు గట్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి? అనే అంశాలకు సంబంధించి జనరల్ ఫిజీషియన్ డా. విజయ్ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
