Kidney Function : కిడ్నీ పనితీరు దెబ్బతిన్నప్పుడు కనిపించే ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఆయుర్వేద మందుల వల్ల కిడ్నీ సమస్యలు వస్తే వాటిని ఎలా గుర్తించాలి? ఆయుర్వేద మందులు తీసుకునే ముందు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలా? పిల్లలు, వృద్ధులు ఆయుర్వేద మందులు వాడేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమా? గర్భిణీలు ఆయుర్వేద మందులు వాడితే కిడ్నీలపై ప్రభావం ఉంటుందా? కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఏ ఆయుర్వేద మందులకు దూరంగా ఉండాలి? ఆయుర్వేద మందులతో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉందా? “నేచురల్” అనే పేరుతో అమ్మే ప్రతి మందు కిడ్నీలకు సురక్షితమేనా? ఆయుర్వేద మందులు వాడుతున్న విషయాన్ని డాక్టర్‌కు చెప్పడం ఎందుకు ముఖ్యం? ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్‌ను గమనించాలి?సహజమైన మందులు కాబట్టి ఆయుర్వేద మందులు పూర్తిగా సురక్షితమేనా? ఆయుర్వేద మందుల్లో ఉండే పదార్థాలు కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆయుర్వేద మందులు ఎక్కువ కాలం లేదా అధిక మోతాదులో వాడితే కిడ్నీలకు ప్రమాదమా? కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆయుర్వేద మందులు తీసుకోవచ్చా? ఆయుర్వేద మందుల వల్ల కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం ఉందా? ఆయుర్వేద మందులు తీసుకున్న తర్వాత మూత్రంలో మార్పులు వస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతమా? ఆయుర్వేద మందుల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందా? ఆయుర్వేద మందులు తీసుకోవడం వల్ల క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈవీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.