videos
వేసవిలో నీళ్లు తక్కువ తాగడం వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : పిల్లలు ఎక్కువసేపు వీడియో గేమ్స్ ఆడుతూ నీళ్లు మరిచిపోతే ప్రభావం ఏంటి..? పిల్లల్లో కిడ్నీ సమస్యలు వల్ల ఎదుగుదల (growth)పై ప్రభావం ఉంటుందా..? ఆకలి తగ్గిపోవడం కిడ్నీ సమస్యల లక్షణమా..?పిల్లల్లో అలసట, బలహీనత కనిపిస్తే కిడ్నీ సమస్య అనుకోవచ్చా..? కిడ్నీ సమస్యల వల్ల రక్తహీనత (anemia) వస్తుందా..? పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఉప్పు ఎంతవరకు తగ్గించాలి..? తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది కిడ్నీ సమస్య సంకేతమా..? పిల్లలు నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలపై ప్రభావం ఉంటుందా..? జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయా..? పిల్లల్లో వాపు (swelling) కనిపిస్తే కిడ్నీ సమస్య అనుకోవచ్చా..? పిల్లలు మూత్రం రంగు మారితే ఏం చేయాలి..? కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకు ఏ ఆహారం మంచిది..? పిల్లల్లో కిడ్నీ సమస్యలను ఎలా ముందుగానే గుర్తించాలి..? పిల్లలకు రోజుకు ఎంత నీరు తాగడం అవసరం..? కిడ్నీ సమస్యలు రాకుండా పిల్లల్లో ఏ అలవాట్లు పెంచాలి..? జన్యుపరమైన (genetic) కారణాలతో కూడా పిల్లల్లో కిడ్నీ సమస్యలు వస్తాయా..? చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి..?పిల్లల్లో కిడ్నీ సమస్యల లక్షణాలు ఏమిటి..? పిల్లల్లో కిడ్నీ సమస్యలకు సరైన చికిత్స ఏమిటి..? స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఎక్కువసేపు మూత్రం ఆపడం వల్ల ప్రమాదమా..? పిల్లల్లో కిడ్నీ సమస్యలు పూర్తిగా నయం అవుతాయా..? పుట్టుకతోనే పిల్లల్లో కిడ్నీ లోపాలు ఉండే అవకాశముందా..? గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం పిల్లల కిడ్నీలపై ప్రభావం చూపుతుందా..? తరచూ యాంటీబయోటిక్స్ వాడటం పిల్లల కిడ్నీలకు హానికరమా..? పిల్లల్లో కిడ్నీ సమస్యలు రక్త పరీక్షల ద్వారా ఎలా గుర్తిస్తారు..? క్రీయాటినిన్ (Creatinine) లెవల్స్ పెరగడం అంటే ఏమిటి..? పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్ కనిపిస్తే అది ప్రమాదమా..? మూత్రం ఫోమి (నురుగు)గా రావడం కిడ్నీ సమస్య సంకేతమా..? పిల్లల్లో కిడ్నీ సమస్యలకు డీహైడ్రేషన్ కారణమా..? అనే అంశాలను గురించి ప్రముఖ పిడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ డా. శృతి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈవీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
