videos
గుండె నొప్పి లేదా గుండెపోటుకు ఒత్తిడి ఎలా కారణమవుతుంది..?
సాక్షి లైఫ్ : ఆందోళన వల్ల కలిగే ఛాతీ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడాను ఎలా గుర్తించవచ్చు? గుండె నొప్పి వచ్చే అవకాశాలను పెంచే ప్రమాద కారకాలు ఏమిటి..? అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులు గుండె నొప్పికి ఎలా దారితీస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కావ్య అన్నపరెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
