Eye Checkup : కంటి పరీక్ష ఎంతకాలానికి ఒకసారి చేయించుకోవాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? విటమిన్ A, ల్యూటిన్, జియాక్సాంతిన్, ఒమేగా-3 వంటి పోషకాలు ఎంత ముఖ్యమైనవి? క్యారెట్, పాలకూర, గుడ్లు, చేపలు వంటి ఆహారాలు కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం కళ్లను ఎలా రక్షిస్తాయి? డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి? రోజువారీ జీవితంలో స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి? కంటి వ్యాయామాలు లేదా యోగా వల్ల ప్రయోజనం ఉందా? డిజిటల్ స్ట్రెయిన్‌ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చు? ఎప్పుడు కంటి వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి? ఉద్యోగులు, విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి?డిజిటల్ స్ట్రెయిన్ నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి..? డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? రోజుకు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌లను ఉపయోగించడం వల్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది? డిజిటల్ ఐ స్ట్రెయిన్‌కు ప్రధాన లక్షణాలు ఏమిటి? కళ్లు మండడం, ఎండిపోవడం, నీరు కారడం, మసకగా కనిపించడం, తలనొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు దీనివల్లే వస్తాయా? డిజిటల్ స్ట్రెయిన్ వల్ల శాశ్వతంగా కంటి చూపు దెబ్బతింటుందా? పిల్లలు, యువత, వృద్ధుల్లో ఈ సమస్య ఎలా వేర్వేరుగా కనిపిస్తుంది? రోజుకు ఎంతసేపు స్క్రీన్‌ను ఉపయోగించడం సురక్షితం? రాత్రివేళల్లో చీకట్లో మొబైల్ చూడడం కళ్లకు ఎంత ప్రమాదకరం? పడుకుని మొబైల్ ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. నిమ్మగడ్డ శ్రీలక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.