Common Pain and Cancer Pain : సాధారణ నొప్పులకు, క్యాన్సర్ నొప్పికి మధ్య వ్యత్యాసం ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : సార్కోమా (Sarcoma) అంటే ఏమిటి? ఇది శరీరంలో ఎక్కడ, ఎలా మొదలవుతుంది? ఎముకల నొప్పి వస్తే అది కచ్చితంగా క్యాన్సరేనా?ఎముకల క్యాన్సర్‌ను సూచించే ముందస్తు హెచ్చరిక లక్షణాలు (Warning Signs) ఏమిటి? మనం వేటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు?పగటి పూట కంటే రాత్రి పూట ఎముకల్లో తీవ్రమైన నొప్పి వస్తుంటే.. దాన్ని ఎందుకు తేలికగా తీసుకోకూడదు? శరీరంలో ఏ భాగంలోనైనా ఎముకల వద్ద వాపు, గడ్డలు (Lumps) లేదా చర్మం ఎర్రబడటం ఉంటే అది సార్కోమాకు సంకేతమా? చిన్న దెబ్బకే లేదా ఎలాంటి కారణం లేకుండానే ఎముకలు విరగడం (Bone Fractures) క్యాన్సర్‌కు సంకేతమా?పిల్లలు, యువతలో వచ్చే ఎముకల నొప్పులను సాధారణ పెరుగుదల నొప్పులుగా (Growing pains) పొరబడే అవకాశం ఉందా? రెండింటి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి?సార్కోమాను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు (X-ray, MRI, Biopsy) చేయించుకోవాలి?కుటుంబంలో ఎవరికైనా ఎముకల క్యాన్సర్ ఉంటే, అది వంశపారంపర్యంగా వచ్చే ప్రమాదం ఉందా?ఎముకల క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి ఉన్న ఆధునిక చికిత్సలు ఏమిటి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.