జుట్టు వేగంగా పెరగడానికి ఎలాంటి సహజమైన మార్గాలు ఉన్నాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జుట్టు రాలడం తగ్గాలంటే రోజూ స్కాల్ప్ మసాజ్ చేయాలా? స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుందా? చల్లని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందా? జుట్టు రాలకుండా ఉండాలంటే దిండుపై ఎలాంటి వస్త్రం ఉపయోగించాలి? రోజూ హెయిర్ డ్రైయర్ వాడటం వల్ల జుట్టు రాలుతుందా? హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వల్ల జుట్టు పలుచబడుతుందా? జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? చక్కెర ఎక్కువగా తినడం వల్ల జుట్టు రాలుతుందా? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే హెయిర్ ఫాల్ పెరుగుతుందా? గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందా? చేపలు తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందా? విత్తనాలు తింటే జుట్టు రాలడం తగ్గుతుందా? బాదం, వాల్‌నట్స్ జుట్టు పెరుగుదలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? బయోటిన్ ఎక్కువగా తీసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందా? హెయిర్ ఫాల్‌కు ఇంటి చిట్కాలు నిజంగా పనిచేస్తాయా? ఇంటి చిట్కాలతో జుట్టు రాలడం తగ్గకపోతే ఏం చేయాలి? జుట్టు పలుచబడటాన్ని ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలి? జుట్టు రాలడం తాత్కాలికమా లేక శాశ్వతమా అని ఎలా తెలుసుకోవాలి? జుట్టు రాలడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.