videos
యునానీ వైద్యం శరీరంలోని ఎలాంటి తత్వాల ఆధారంగా పనిచేస్తుంది..?
సాక్షి లైఫ్ : మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలకు యునానీలో ఎలాంటి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? యునానీ వైద్య విధానంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడానికి ఎలాంటి మందులు ఉన్నాయి..? యునానీ మందులు వాడేటప్పుడు అల్లోపతి మందులను అకస్మాత్తుగా ఆపేయవచ్చా? యునానీ మందులను ఇంటి చిట్కాలుగా (Home Remedies) సొంతంగా వాడొచ్చా? లేక నిపుణుల సలహా తప్పనిసరా?యునానీ వైద్యంలో 'హిజామా' (కపింగ్ థెరపీ) ప్రాధాన్యత ఏంటి? ఇది ఏయే రోగాలకు పనిచేస్తుంది? యునానీ వైద్యం కేవలం మూలికలపైనే ఆధారపడి ఉంటుందా? లేక లోహాలు, ఖనిజాలను కూడా వాడుతారా?యునానీ వైద్యం శరీరంలోని 'నాలుగు తత్వాల' (Humors) మీద ఆధారపడి ఉంటుందని అంటారు కదా, అసలు ఆ తత్వాలు ఏంటి? జుట్టు రాలడం, చర్మ సమస్యలకు యునానీలో శాశ్వత పరిష్కారం ఉందా? సర్జరీ అవసరం పడే జబ్బులకు యునానీ వైద్యం ద్వారా పరిష్కారం లభిస్తుందా? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
