Microplastics : మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి..? అవి మన శరీరంలోకి ఎలా చేరుతాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పేపర్ కప్పులలో ఉన్న పాలిథిలీన్ కోటింగ్ అంటే ఏమిటి? పేపర్ కప్పులు రీసైకిల్ చేయగలవా, వాటి వల్ల పర్యావరణానికి నష్టం ఎంత? రోడ్డు సైడ్ టీ స్టాళ్లలో ఉపయోగించే కప్పులు సేఫ్ అవుతాయా? ఒక్కసారి ఉపయోగించే కప్పులు ఆరోగ్యానికి ఎంతవరకు ప్రమాదకరం? పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉందా? వేడి పదార్థాలు ఎక్కువసేపు కప్పులో ఉంచితే ఏమవుతుంది? హార్మోన్‌లపై ప్రభావం ఉంటుందా? జీర్ణ సమస్యలు వస్తాయా? పేపర్ కప్పుల్లో వాడే ఇంక్ కూడా హానికరమా? టీ రుచి మారుతుందా? పేపర్ కప్పుల్లో ఉన్న కెమికల్స్ ఏమిటి, అవి శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయి? వేడి టీ వల్ల కప్పులోని ప్లాస్టిక్ పొర కరుగుతుందా? తరచుగా పేపర్ కప్పుల్లో టీ తాగితే ఏ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి? పేపర్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి ఎందుకు హానికరం..? కాగితం కప్పులు నిజంగా ఎకో-ఫ్రెండ్లీనా లేక ప్రమాదకరమా? చిన్న పిల్లలు, గర్భిణీలు పేపర్ కప్పుల్లో టీ తాగడం సేఫ్ అనుకోవచ్చా? పేపర్ కప్పులకు బదులుగా ఏవి ఉపయోగించడం మంచిది? స్టీల్ లేదా గ్లాస్ కప్పుల్లో టీ తాగడం ఎందుకు సురక్షితం? రోజుకు ఎంతసార్లు పేపర్ కప్పుల్లో టీ తాగడం ప్రమాదకరం అవుతుంది? పేపర్ కప్పుల్లో BPA లేదా ఇతర హానికర పదార్థాలు ఉంటాయా? వేడి పానీయాలు పేపర్ కప్పుల్లో తాగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? చౌక ధరలో లభించే కప్పులు ఎక్కువ ప్రమాదకరమా? హోటళ్లలో వాడే కప్పులు సేఫ్టీ టెస్టింగ్ చేస్తారా? ప్రభుత్వం ఏమైనా నిబంధనలు పెట్టిందా? కాఫీ తాగడం కూడా ఇదే ప్రమాదమా? వేడి-చల్లని పానీయాల కోసం వేర్వేరు కప్పులు వాడాలా? ఈ అలవాటు ఎలా మానుకోవాలి? ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీగా ఏ కప్పులు వాడాలి? ప్లాస్టిక్ కప్పులు vs పేపర్ కప్పులు – ఏవి ఎక్కువ ప్రమాదకరం? మైక్రోప్లాస్టిక్స్ రక్తంలోకి చేరుతాయా? దీర్ఘకాలం వాడితే శరీరంపై ఎలాంటి మార్పులు వస్తాయి? కాలేయం, కిడ్నీలపై ప్రభావం ఉంటుందా? పిల్లల ఎదుగుదలపై ప్రభావం ఉంటుందా? ఇమ్యూనిటీ తగ్గుతుందా? ఫుడ్-గ్రేడ్ కప్పులు నిజంగా సేఫ్ అవుతాయా? తయారీలో వాడే గ్లూ లేదా కెమికల్స్ ఏమిటి?అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. రాము దాములూరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.