Unani vs Allopathy : యునాని వైద్యం, అల్లోపతి వైద్యానికి మధ్య ప్రధాన తేడా ఏంటి..?
సాక్షి లైఫ్ : యునాని వైద్యం అంటే ఏమిటి..? ఇది ఎలా పనిచేస్తుంది..? యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? యునాని వైద్యం ఏయే వ్యాధుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు..? యునాని చికిత్సకు ఎంత సమయం పడుతుంది..? యునాని మందులు వెంటనే ప్రభావం చూపిస్తాయా..? యునాని మందులు, అల్లోపతి మందులు ఒకేసారి వేసుకోవచ్చా..? రెండు రకాల మందులు కలిపి తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? రెండు రకాల మందుల మధ్య ఎంత సమయం గ్యాప్ ఉండాలి..? యునాని మందులు అల్లోపతి మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయా..? యునాని మందులు వాడుతున్నప్పుడు అల్లోపతి మందులు ఎప్పుడు తీసుకోవాలి..? ఇతర మందులు వాడుతున్న విషయాన్ని యునాని వైద్యుడికి చెప్పాలా..?
యునాని మందులతో అల్లోపతి మందులు కలిపి తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రభావం పడుతుందా..? కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది..? యునాని మందులు వాడుతున్నప్పుడు అల్లోపతి మందుల మోతాదు పెంచడం లేదా తగ్గించడం సరికాదా..? యునాని మందులు వాడుతూ అల్లోపతి చికిత్సను మధ్యలో ఆపేయవచ్చా..? షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు యునాని చికిత్స తీసుకుంటే అల్లోపతి మందులు ఆపేయవచ్చా..? యునాని మందులు వాడుతున్నప్పుడు ఏ పరీక్షలు చేయించు కోవాలి..?
యునాని మందులు కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలా..? యునాని మందుల్లో స్టెరాయిడ్స్ ఉంటాయా..? వాటిని ఎలా గుర్తించాలి..? మార్కెట్‌లో లభించే అన్ని యునాని మందులు సురక్షితమేనా..? యునాని మందులు ఎక్కువకాలం వాడితే అలవాటుగా మారుతాయా..? యునాని మందుల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉందా..? గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు యునాని మందులు వాడొచ్చా..?
ఇది కూడా చదవండి.. కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
యునాని మందులు తీసుకునేటప్పుడు మద్యం లేదా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలా..? యునాని వైద్యం తీసుకునే ముందు ఏ విషయాలను తప్పనిసరిగా వైద్యుడిని అడగాలి..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
