videos
ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం వల్ల నష్టం జరుగుతుందా..?
సాక్షి లైఫ్ : సంగీతం నొప్పిని తగ్గించగలదా..? సంగీతం నిజంగానే చికిత్సలా పనిచేస్తుందా..? ఎంతవరకూ నిజం..? ఆపరేషన్‌కు ముందు సంగీతం వినడం వల్ల ఆందోళన తగ్గుతుందా..? ఆసుపత్రుల్లో మ్యూజిక్ థెరపీని ఎందుకు ఉపయోగిస్తున్నారు..? స్ట్రోక్ తర్వాత రికవరీకి సంగీతం ఎలా సహాయపడుతుంది..? అల్జీమర్స్, డిమెన్షియా ఉన్నవారికి సంగీతం ఉపయోగపడుతుందా..? చిన్నారుల మెదడు అభివృద్ధిపై సంగీతం ఎలాంటి ప్రభావం చూపుతుంది? గర్భిణులు సంగీతం వినడం వల్ల తల్లీబిడ్డలకు ప్రయోజనం ఉంటుందా? నిద్రకు ముందు సంగీతం వినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడు తుందా? బాధ, ఒంటరితనం వంటి భావాలను సంగీతం తగ్గించ గలదా? శాస్త్రీయ సంగీతం నిజంగా మెదడుకు ఎక్కువ మేలు చేస్తుందా? ఏ రకమైన సంగీతం ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగ పడుతుంది? సంగీతం వినగానే మన మెదడులో ఏం జరుగుతుంది? సంగీతం ఒత్తిడి, ఆందోళనను తగ్గించగలదా? సంగీతం వల్ల డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయా? సంగీతం వినడం వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయా? సంగీతం జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచగలదా? మనకు ఇష్టమైన పాటలు విన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? సంగీతం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? సంగీతం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందా? అనే అంశాలను గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
