Autism : కుటుంబంలో ఎవరికైనా ఆటిజం ఉంటే పిల్లలకు వస్తుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : డెవలప్‌మెంటల్ డిలేకు, ఆటిజానికి మధ్య సంబంధం ఏమిటి..? పిల్లల్లో ఆటిజం ఉన్నట్లు గుర్తించే ప్రారంభ లక్షణాలు ఏమిటి..? పేరు పిలిచినా స్పందించకపోవడం, కంటి సంబంధం లేకపోవడం, ఇతరులతో కలవకుండా ఉండటం, ఇతరులను అనుకరించక పోవడం లేదా ఒకే పనిని పదేపదే చేయడం ఆటిజం సంకేతాలా..? పిల్లలు చేతి సంజ్ఞలు ఉపయోగించకపోవడం లేదా మాట్లాడటం ప్రారంభించి మళ్లీ ఆపేయడం ఎందుకు జరుగుతుంది..? డెవలప్‌మెంటల్ డిలే ఉన్న ప్రతి పిల్లవాడికి ఆటిజం ఉంటుందా..? ADHD, Learning Disability, Autism మరియు Developmental Delay మధ్య తేడాలు ఏమిటి..? కుటుంబంలో ఎవరికైనా ఆటిజం ఉంటే పిల్లలకు ప్రమాదం పెరుగుతుందా..? పిల్లల్లో డెవలప్‌మెంటల్ డిలే అంటే ఏమిటి..? అందుకు కారణాలేంటి..? వయసుకు తగ్గ డెవలప్‌మెంటల్ మైలురాళ్లను చేరుకోవ డంలో ఆలస్యం అయితే ఎలాంటి సంకేతాలను గమనించాలి..? 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల వయసులో పిల్లలు సాధారణంగా ఏ అభివృద్ధి దశలను చేరుకోవాలి..? పిల్లలు నవ్వడం, శబ్దాలకు స్పందించడం, కూర్చోవడం, నడవడం లేదా వస్తువులను పట్టుకోవడంలో ఆలస్యం అయితే ఎప్పుడు ఆందోళన చెందాలి..? 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల వయసులో మాటలు రాకపోతే కారణాలు ఏమిటి..? పిల్లలు ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలను కోల్పోతే అది ఏదైనా సమస్యకు సంకేతమా..? పిల్లల్లో డెవలప్‌ మెంటల్ డిలేకు ప్రధాన కారణాలు ఏమిటి..? జన్యుపరమైన సమస్యలు, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, పుట్టినప్పుడు తక్కువ బరువు లేదా ఆక్సిజన్ లోపం వంటి అంశాలు పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? వినికిడి లేదా చూపు సమస్యలు మాటలు, సామాజిక నైపుణ్యాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? పోషకాహార లోపం, ఐరన్, విటమిన్ B12, విటమిన్ D లోపాలు పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయా..? నిద్ర సరిగా లేకపోవడం, అధిక స్క్రీన్ టైమ్ పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? Fine Motor Skills, Gross Motor Skills అంటే ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల్లో డెవలప్‌మెంటల్ డిలేను ఎలా గుర్తించి నిర్ధారిస్తారు..? డెవలప్‌మెంటల్ స్క్రీనింగ్ ఎప్పుడు చేయించాలి..? పిల్లల అభివృద్ధి ఆలస్యంగా ఉందని అనిపిస్తే ముందుగా ఏ వైద్యుడిని సంప్రదించాలి..? ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎందుకు ముఖ్యమైనది..? స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు ప్రత్యేక విద్యా విధానాలు పిల్లల అభివృద్ధికి ఎలా సహాయపడతాయి..? తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల అభివృద్ధికి ఎలాంటి సహాయం చేయాలి..? పిల్లలతో మాట్లాడటం, ఆడటం, స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల ప్రయోజనం ఉంటుందా..? పిల్లల అభివృద్ధిని ఇతర పిల్లలతో పోల్చడం సరైనదేనా..? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే నిపుణులను సంప్రదించాలి..?

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.