videos
ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఫుడ్స్‌ను కలిపి తీసుకుంటే ప్రయోజనం ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఎక్కువగా ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమా లేక సహజ ఆహారమే సరిపోతుందా?ఫెర్మెంటెడ్ ఫుడ్స్ (fermented foods) గట్ హెల్త్‌కు ఎలా ఉపయోగపడతాయి? బరువు తగ్గడంలో ప్రీబయోటిక్ & ప్రోబయోటిక్ ఫుడ్స్ పాత్ర ఏమిటి?ప్రోబయోటిక్స్ వల్ల అలర్జీలు తగ్గుతాయా? చిన్నారుల్లో గట్ హెల్త్ మెరుగుపరచడానికి ఏ ఆహారాలు మంచివి? వయస్సు పెరుగుతున్న కొద్దీ గట్ హెల్త్‌ను ఎలా కాపాడు కోవాలి? ప్రోబయోటిక్ డ్రింక్స్ నిజంగా ఆరోగ్యానికి మంచివేనా?ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటే ఏమిటి? అవి శరీరానికి ఎలా ఉపయోగ పడతాయి? ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏమిటి? గట్ హెల్త్‌కు అవి ఎలా సహాయపడతాయి? ప్రీబయోటిక్,ప్రోబయోటిక్ మధ్య తేడా ఏమిటి? గట్ హెల్త్ మెరుగుపడటానికి ఏ ఫుడ్స్ ఎక్కువగా ఉపయోగ పడతాయి? రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్‌ను ఎలా చేర్చుకోవా లి? ప్రీబయోటిక్ ఫుడ్స్‌లో ఫైబర్ పాత్ర ఏమిటి? పెరుగు (curd) నిజంగా మంచి ప్రోబయోటిక్ ఫుడ్‌గా పరిగణించ వచ్చా?పిల్లలకు ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవ్వడం సురక్షితమేనా? గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? జీర్ణ సమస్యలు గ్యాస్, అజీర్తి తగ్గించడానికి ప్రోబయోటిక్స్ ఎలా సహాయపడతాయి? ప్రీబయోటిక్ ఫుడ్స్‌లో ఉన్న పదార్థాలు ఏవి? అనే అంశాలను గురించి సురేంద్రనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
