videos
అధిక ప్రోటీన్ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : అధిక ప్రోటీన్ ఆహారం ఎముకల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? అధిక ప్రోటీన్ ఆహారం నిజంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..?మూత్రపిండ వ్యాధుల చరిత్ర ఉన్నవారు అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అధిక ప్రోటీన్ ఆహారం ఎముకల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సుజిత్ రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
