physical-health
Lung Disease : ఊపిరితిత్తుల వ్యాధికి సీఓపీడీకి 'డూపిలుమాబ్' ఇంజెక్షన్..!
సాక్షి లైఫ్ : ఊపిరితిత్తుల దీర్ఘకాలిక సమస్య అయిన సీఓపీడీ (COPD - క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) బాధితులకు వైద్య రంగంలో ఒక సరికొత్త ఆశాకిరణం లభించింది. ఈ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల 'డూపిలుమాబ్' (Dupilumab) అనే సరికొత్త ఇంజెక్షన్‌ను యూకేకి చెందిన వైద్యనిపుణులు తొలిసారిగా రోగులకు అందించారు. నయం చేయలేనిదిగా భావించే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఈ మందు అద్భుతంగా పనిచేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి..Mobile Phone : మొబైల్ ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రించడం ప్రమాదకరమా..? ఎందుకు..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
