వేసవి కాలంలో మలబద్ధక నివారణకు ఏ ఆహార మార్పులు సహాయపడతాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వేసవిలో మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? వేసవి నెలల్లో మీరు సహజంగా మలబద్ధకం నుండి ఎలా ఉపశమనం పొందవచ్చు? వేడి వాతావరణంలో మలబద్ధకాన్ని నివారించడానికి ప్రభావవంతమైన చిట్కాలు ఏమిటి? వేసవి వేడి మలబద్ధకాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? దానిని ఎలా నిర్వహించవచ్చు? అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.