Toothpaste colors Mean : గ్రీన్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ టూత్ పేస్ట్ ల ప్రత్యేకత ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : హెర్బల్ టూత్‌పేస్ట్ నిజంగా కెమికల్ ఫ్రీనా? వైట్‌నింగ్ టూత్‌పేస్ట్ నిజంగా పళ్ళను తెల్లగా చేస్తుందా? టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ ఫోమ్ వచ్చే టూత్‌పేస్ట్ మంచిదా కాదా?బ్రష్ చేసిన వెంటనే నీటితో నోరు కడగడం తప్పా? టూత్‌పేస్ట్ ఎక్కువగా వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి..?టూత్‌పేస్ట్ రంగుల కోడ్స్ ఒక మిథ్ మాత్రమేనా? సహజ పదార్థాలతో తయారైన టూత్‌పేస్ట్‌ను ఎలా గుర్తించాలి? కెమికల్స్ ఉన్న టూత్‌పేస్ట్‌ ను రంగుల ద్వారా తెలుసుకోవచ్చా? సరైన విధంగా పళ్ళు తోముకోవడం ఎలా? రోజుకు ఎన్ని సార్లు బ్రష్ చేయాలి? మంచి టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? మౌత్‌వాష్ వాడటం అవసరమా? ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ మంచిదా?టూత్‌పేస్ట్ వెనుక ఉన్న చిన్న బాక్స్ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? మీరు ఇప్పటివరకు నమ్మిన టూత్‌పేస్ట్ కలర్ రహస్యం తప్పా? డాక్టర్లు చెప్పని టూత్‌పేస్ట్ నిజాలు ఇవేనా? టూత్‌పేస్ట్ ఎంపికలో మీరు చేస్తున్న పెద్ద తప్పు ఏది? టూత్‌పేస్ట్ కలర్ కోడ్స్ నిజమా లేక సోషల్ మీడియా మోసమా? ట్యూబ్ వెనుక ఉన్న రంగులు తయారీ ప్రక్రియకే సంబంధించినవా? డెంటిస్టులు ఈ కలర్ కోడ్స్‌ను ఎందుకు నమ్మరు? టూత్‌పేస్ట్ ఎంపికలో అసలు చూడాల్సింది ఏమిటి? టూత్‌పేస్ట్‌లో ఉన్న కెమికల్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? కలర్ కోడ్ ఆధారంగా టూత్‌పేస్ట్ కొనడం సరికాదా? పళ్ళ ఆరోగ్యానికి టూత్‌పేస్ట్ కంటే బ్రషింగ్ టెక్నిక్ ముఖ్యమా? సెన్సిటివ్ టీత్‌కు ఏ టూత్‌పేస్ట్ బెస్ట్? పిల్లల కోసం వాడే టూత్‌పేస్ట్ ఎలా వేరుగా ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ డెంటిస్ట్ డా. హరి దేవరాయ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.