సాక్షి లైఫ్ : కిడ్నీ సమస్యలతో ఉన్న గర్భిణీలు ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి..? గర్భధారణలో మందులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయా..? కిడ్నీ సమస్యలతో సేఫ్ డెలివరీ సాధ్యమా..? కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఏ ఫుడ్స్ తప్పక మానుకోవాలి..? ఉప్పు ఎక్కువగా తినడం కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది..?గర్భధారణలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా..?కిడ్నీ ఇన్ఫెక్షన్లు బిడ్డ అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? కిడ్నీ ఫెయిల్యూర్ మొదటి దశలో కనిపించే హెచ్చరిక సంకేతాలు ఏమిటి..? గర్భధారణ సమయంలో కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?గర్భిణీలలో వాపు (స్వెల్లింగ్) కిడ్నీ సమస్యలకు సంకేతమా..? ప్రెగ్నెన్సీ సమయంలో యూరిన్‌లో ప్రోటీన్ కనిపించడం ఎంత ప్రమాదకరం..? కిడ్నీ సమస్యల వల్ల బీపీ ఎందుకు పెరుగు తుంది..? గర్భిణీలు రోజుకు ఎంత నీరు తాగాలి..? గర్భధారణ సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది..? ప్రెగ్నెన్సీ సమయంలో కిడ్నీ సమస్యల లక్షణాలు ఏమిటి..? గర్భిణుల్లో కిడ్నీ పనితీరు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? హై బీపీ (ప్రీక్లాంప్సియా) కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది..? గర్భధారణలో యూరిన్ ఇన్ఫెక్షన్లు కిడ్నీలకు ప్రమాదకరమా..? కిడ్నీ సమస్యలు ఉన్న మహిళలు గర్భం దాల్చవచ్చా..? ప్రెగ్నెన్సీ సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ బిడ్డపై ప్రభావం ఉంటుందా..? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఏ పరీక్షలు అవసరం..? నీరు తక్కువగా తాగడం కిడ్నీ సమస్యలకు దారితీస్తుందా..? డయాబెటిస్ ఉన్న గర్భిణీలలో కిడ్నీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? గర్భధారణలో కిడ్నీ ఫెయిల్యూర్‌ను ఎలా నివారించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భానుప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com