videos
పీరియడ్స్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : పీరియడ్స్ ఆలస్యమవడం గర్భం కాకపోయి నా ఎందుకు జరుగుతుంది? తరచుగా హార్మోన్ మాత్రలు వాడటం వల్ల భవిష్యత్తులో గర్భధారణపై ప్రభావం ఉంటుందా? వంధ్యత్వ చికిత్స (IVF, IUI) తీసుకునే ముందు ఏ హార్మోన్ టెస్టులు చేయాలి? అసమంజసమైన పీరియడ్స్ ఉన్నప్పుడు సహజంగా గర్భం దాల్చే అవకాశాలను ఎలా పెంచుకోవాలి? ఎక్కువగా లేదా చాలా తక్కువగా రక్తస్రావం కావడం ఫర్టిలిటీపై ప్రభావం చూపుతుందా? పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటే అది వంధ్యత్వానికి సంకేతమా? ఎండోమెట్రియోసిస్ (Endometriosis) అంటే ఏమిటి? అది గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తుంది? అధిక బరువు (Obesity) లేదా చాలా తక్కువ బరువు ఉన్నవారిలో పీరియడ్స్ ఎందుకు అసమంజసంగా ఉంటాయి? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. క్రాంతి శిల్ప సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
