videos
Meningitis : మెనింజైటిస్ అంటే ఏమిటి..? ఎలాంటి వాళ్లకువస్తుంది..?
సాక్షి లైఫ్ : మెనింజైటిస్‌ను ముందుగానే గుర్తించడం ఎలా? తీవ్రమైన తలనొప్పి, మెడ పట్టేయడం, వెలుతురు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? చిన్నారుల్లో నిరంతర ఏడుపు, పాలు తాగకపోవడం కూడా ఈ వ్యాధికి సంకేతాలా? మెనింజైటిస్ నిర్ధారణకు చేసే CSF పరీక్ష అంటే ఏమిటి? వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైతే మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? మెదడు, వెన్నుపామును కప్పి ఉంచే పొరలకు ఇన్ఫెక్షన్ వస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలా? సాధారణ జ్వరానికి, మెనింజైటిస్‌కు మధ్య తేడా ఎలా గుర్తించాలి? చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? మెనింజైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల ఈ వ్యాధి ఎలా వస్తుంది? క్షయవ్యాధి (TB) వల్ల కూడా మెనింజైటిస్ వస్తుందా? ఊపిరితిత్తుల్లో ఉండే టీబీ బ్యాక్టీరియా మెదడుకు ఎలా చేరుతుంది? టీబీ మెనింజైటిస్ లక్షణాలు సాధారణ మెనింజైటిస్‌తో ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?నార్మల్ ఫీవర్ కు, మెనింజైటిస్‌కు మధ్య తేడా ఎలా గుర్తించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
