Amputation of a Foot : పాదం లేదా వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఎలాంటప్పుడు తలెత్తుతుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పాదాల పుండ్లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్స లేకుండా నయం చేయవచ్చా? సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి సెప్సిస్‌గా మారితే ప్రాణాపాయం సంభవిస్తుందా? పాదం లేదా వేళ్లను తొలగించాల్సిన (Amputation) దుస్థితి ఏ పరిస్థితుల్లో తలెత్తుతుంది? మధుమేహులు పాదాల పుండ్ల బారిన పడకుండా ఉండటానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటి? వైద్యుల పర్యవేక్షణలో డయాబెటిక్ స్పెషల్ ఫుట్‌వేర్ వాడటం వల్ల అల్సర్లను పూర్తిగా నివారించవచ్చా?

రక్తప్రసరణ లోపిస్తే గాయం త్వరగా మానకపోవడానికి ప్రధాన కారణాలేమిటి? పెరిఫెరల్ న్యూరోపతి కారణంగా పాదాల్లో స్పర్శ ఎందుకు కోల్పోతారు? చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా లేదా గాయమైనా నొప్పి తెలియకపోవడం ఎంత ప్రమాదకరం? డయాబెటిస్ వల్ల చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడటానికి కారణమేమిటి? ఆ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు ఎలా పుండుగా మారతాయి?

రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చిన్న పుండు కూడా తీవ్రమైన గాయంగా మారే అవకాశం ఉందా? అనుకూలంగా లేని పాదరక్షలు లేదా బిగుతైన బూట్లు ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడి ఎలా పెరుగుతుంది? సరైన పాదరక్షలు లేకపోతే బొబ్బలు వచ్చి అవి మానని పుండ్లుగా మారే అవకాశం ఉందా? రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గాయం వద్దకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడానికి గల సంబంధం ఏమిటి?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

రోగి రక్తంలో హెచ్‌బీఏ1సీ (HbA1c) స్థాయిలు పెరిగితే అల్సర్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ధూమపానం లేదా మద్యపానం అలవాట్లు పాదాల ఆరోగ్యాన్ని మరింత ఎలా దెబ్బతీస్తాయి? శరీర బరువు పెరిగినప్పుడు పాదాల అడుగుభాగంలో పడే అధిక ఒత్తిడి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది..? దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో పాదాల ఆకృతి మారడం అల్సర్లకు దారితీస్తుందా?మధుమేహ బాధితుల్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఎందుకు ఏర్పడతాయి? వీటికి గల మూల కారణాలు, నరాల బలహీనత పాత్ర ఏమిటి?

పాదాల్లో చిన్న మార్పులను కూడా రోగులు సకాలంలో ఎందుకు గుర్తించలేకపోతున్నారు? కాళ్ల వాపు, చర్మం ఎర్రబడటం లేదా ఉష్ణోగ్రత పెరగడం ఇన్ఫెక్షన్ లక్షణాలేనా? గోళ్లను సరిగ్గా కత్తిరించుకోకపోవడం వల్ల వచ్చే ఇన్గ్రోన్ నెయిల్స్ తీవ్రమైన పుండ్లకు కారణమవుతాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.