Thyroid Disorders Affect : థైరాయిడ్ సమస్యల వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదల, శారీరక వికాసంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో ఉప్పు వాడకం థైరాయిడ్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? అయోడైజ్డ్ ఉప్పు గర్భిణులకు ఎందుకు అత్యంత ఆవశ్యకం? రోజువారీ ఆహారంలో గర్భిణులు ఎంత మోతాదులో అయోడిన్ తీసుకోవాలి? సాధారణ కల్లుప్పు కంటే అయోడైజ్డ్ ఉప్పు వాడటమే శ్రేయస్కరమా? అవసరానికి మించి ఉప్పు తీసుకుంటే థైరాయిడ్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం పడుతుందా? రాతి ఉప్పు అంటే హిమాలయన్ పింక్ సాల్ట్ గర్భధారణ సమయంలో అయోడిన్ లోపాన్ని భర్తీ చేయగలదా?

 రోక్‌ సాల్ట్‌ లేదా బ్లాక్‌ సాల్ట్‌ వాడేవారు థైరాయిడ్‌ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? థైరాయిడ్ సమస్యల వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదల, శారీరక వికాసంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయి? గర్భధారణ ప్రారంభంలో థైరాయిడ్ లోపం ఉంటే గర్భస్రావం (miscarriage) అయ్యే ప్రమాదం ఉందా? థైరాయిడ్ అసమతుల్యత వల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరిగే అవకాశం ఉంటుందా? అయోడిన్ లోపం వల్ల శిశువుకు పుట్టుకతోనే వచ్చే మానసిక వైకల్యాన్ని ఎలా నివారించవచ్చు?

గర్భిణులలో హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం లక్షణాలను ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి? సాధారణ అలసట, నీరసానికి థైరాయిడ్ సంబంధిత అలసటకు మధ్య తేడాను ఎలా కనిపెట్టాలి? ఉప్పు పరిమాణం హెచ్చుతగ్గుల వల్ల వచ్చే హార్మోన్ మార్పులు పిండం హృదయ స్పందనను ప్రభావితం చేస్తాయా? గర్భం ధరించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ (TSH, T3, T4) పరీక్ష ఎందుకు తప్పనిసరిగా చేయించుకోవాలి?

 గర్భధారణ కాలంలో ప్రతి త్రైమాసికంలోనూ థైరాయిడ్ పరీక్షలను ఎన్ని రోజులకు ఒకసారి పునరావృతం చేయాలి? గతంలోనే థైరాయిడ్ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన తర్వాత మందుల డోసును మార్చుకోవాలా? వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులు ఆపేస్తే పిండంపై ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గర్భధారణలో రక్తపోటు (bp) పెరిగినప్పుడు ఉప్పు తగ్గిస్తే థైరాయిడ్ గ్రంథికి అందే అయోడిన్ తగ్గుతుందా? ఉప్పు వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చినప్పుడు అయోడిన్ సప్లిమెంట్లను సూచిస్తారా? ప్రసవానంతరం కూడా తల్లిలో థైరాయిడ్ స్థాయులను పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.