మండే ఎండల్లో ఎయిర్ కూలర్లు, ఏసీలు అందరూ వాడొచ్చా..?

సాక్షి లైఫ్: ఎండలు మండి పోతున్నాయి. దీంతో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు వినియోగిస్తున్నారు. వీటిని అందరూ వాడొచ్చా..? ఎలాంటి వాళ్ళు వాడకూడదు..? ఏమేం అనారోగ్య సమస్యలున్నవాళ్లకు ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషన్లు మంచివి కాదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఎలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడకూడదు..? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : summer-health-tips summer-season summer-health summer-alert summer-heat air-coolers air-conditioner acs
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com