కార్బైడ్ పండ్లను తింటే ఏమౌతుంది..?  

షేర్ చేయండి:
కార్బైడ్ పండ్లను తింటే ఏమౌతుంది..?  

సాక్షి లైఫ్: సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? కార్బైడ్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? 
సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? 

ఇది కూడా చదవండి.. బ్యాలెన్స్డ్ డైట్ తో ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. పక్షవాతం రావడానికి కారణాలు..? 

 ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్‌ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.