Urinary Tract Infections and Kidney Stones in Children : పిల్లల్లో మూత్ర ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల్లో మూత్ర ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? పిల్లల్లో UTIకి సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటి? పిల్లలు తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా? పిల్లల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి? పిల్లలు రోజూ ఎంత నీరు తాగాలి? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల UTI వచ్చే ప్రమాదం పెరుగుతుందా? పిల్లలకు మూత్ర విసర్జన అలవాట్లు ఎలా నేర్పించాలి? పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ ఉప్పు తినడం వల్ల పిల్లల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?

పిల్లలకు అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? పిల్లల్లో UTIని నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమైనది? అమ్మాయిల్లో మూత్ర ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడానికి కారణం ఏమిటి? పిల్లల్లో UTI పదేపదే వస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? మూత్రం రంగు లేదా వాసన మారితే కిడ్నీ సమస్యగా భావించాలా?

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలా? పిల్లల్లో కిడ్నీ స్టోన్స్‌కు వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయా? పిల్లల్లో కిడ్నీ రాళ్లను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? పిల్లలకు రోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వడం కిడ్నీ ఆరోగ్యానికి మంచిదేనా? పిల్లల్లో UTI, కిడ్నీ స్టోన్స్ మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.