మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

షేర్ చేయండి:
మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

సాక్షి లైఫ్ : మధుమేహ సమస్య ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..? షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..? డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..? 

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

బీపీ లేకపోయినా సాల్ట్ తగ్గించాలా..? ఎందుకు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.