సాక్షి లైఫ్ : పెరిగే వాతావరణం, ఆలోచనా విధానంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి..? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కు ప్రధాన కారణాలు..? ఐక్యూ కి మానసిక సమస్యలకు లింక్ ఏంటి..? ఇంట్లో తల్లిదండ్రులు గొడవల వల్ల కూడా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయా..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
చిన్నారుల్లో ఎలాంటి ప్రభావాలు మానసిక సమస్యలకు కారణం అవుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com