Temperature : పిల్లల్లో జ్వరం ఎంత ఉష్ణోగ్రత దాటితే ప్రమాదకరం..?
సాక్షి లైఫ్ : జ్వరం ఎన్ని రోజులు కొనసాగితే వైద్యుడిని కలవాలి..? పిల్లలకు దగ్గు ఎక్కువగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జలుబు, దగ్గు సాధారణమేనా.. ఎప్పుడు ఆందోళన చెందాలి..? పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లోనే చికిత్స చేయవచ్చా..? జ్వరం తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలా..? పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి..? పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఏం చేయాలి..? దగ్గుతో పాటు ఛాతీలో నొప్పి ఉంటే అది ప్రమాదకర లక్షణమా..?
పిల్లలు తినడం, తాగడం మానేస్తే డాక్టర్‌ను కలవాలా..? జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు ఉంటే ఎప్పుడు వైద్య సహాయం అవసరం..? పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..? రాత్రిపూట జ్వరం ఎక్కువైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలా..? చిన్న పిల్లల్లో జ్వరం ఎంతవరకు సాధారణంగా పరిగణించవచ్చు..? నవజాత శిశువుకు జ్వరం వస్తే ఎందుకు అత్యవసరంగా డాక్టర్‌ను కలవాలి..? పిల్లల్లో దగ్గు తగ్గకుండా వారాల పాటు కొనసాగితే కారణమేంటి..?
జలుబుతో పాటు ఊపిరి వేగంగా తీసుకుంటే అది ప్రమాద సూచనా..? పిల్లల పెదాలు లేదా ముఖం నీలంగా మారితే ఏం చేయాలి..? జ్వరంతో పిల్లలు బాగా నీరసంగా ఉంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..? పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం రావడానికి కారణాలేంటి..? పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు వణుకు వస్తే ప్రమాదమా..? జ్వరంతో పిల్లలకు మూర్ఛ వస్తే వెంటనే ఏం చేయాలి..? పిల్లల దగ్గు శబ్దం మారితే అది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా..?
దగ్గుతున్నప్పుడు పిల్లలకు ఊపిరి ఆడకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? జలుబుతో ముక్కు పూర్తిగా మూసుకుపోతే డాక్టర్‌ను కలవాలా..? పిల్లల్లో జ్వరం తగ్గి మళ్లీ పెరగడానికి కారణమేంటి..? జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు వస్తే ప్రమాదకరమా..? పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు నీళ్లు తక్కువగా తాగితే ఏమవుతుంది..? మూత్రం తగ్గిపోతే పిల్లల్లో డీహైడ్రేషన్ లక్షణంగా భావించవచ్చా..? జలుబు, దగ్గు ఉన్నప్పుడు పిల్లలను స్కూల్‌కు పంపించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
పిల్లలకు జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయించవచ్చా..? జ్వరం తగ్గించేందుకు చల్లటి నీటితో తుడవడం సరైన పద్ధతేనా..? పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఆవిరి పట్టించడం సురక్షితమేనా..? దగ్గు, జలుబుకు పిల్లలకు సొంతంగా మందులు ఇవ్వవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
