Autism Kids care : పిల్లల్లో డెవలప్‌మెంటల్ డిలే అంటే ఏమిటి..? అందుకు కారణాలేంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసుకు తగ్గ డెవలప్‌మెంటల్ మైలురాళ్లను చేరుకోవ డంలో ఆలస్యం అయితే ఎలాంటి సంకేతాలను గమనించాలి..? 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల వయసులో పిల్లలు సాధారణంగా ఏ అభివృద్ధి దశలను చేరుకోవాలి..? పిల్లలు నవ్వడం, శబ్దాలకు స్పందించడం, కూర్చోవడం, నడవడం లేదా వస్తువులను పట్టుకోవడంలో ఆలస్యం అయితే ఎప్పుడు ఆందోళన చెందాలి..? 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల వయసులో మాటలు రాకపోతే కారణాలు ఏమిటి..?

పిల్లలు ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలను కోల్పోతే అది ఏదైనా సమస్యకు సంకేతమా..? పిల్లల్లో డెవలప్‌ మెంటల్ డిలేకు ప్రధాన కారణాలు ఏమిటి..? జన్యుపరమైన సమస్యలు, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, పుట్టినప్పుడు తక్కువ బరువు లేదా ఆక్సిజన్ లోపం వంటి అంశాలు పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..?

వినికిడి లేదా చూపు సమస్యలు మాటలు, సామాజిక నైపుణ్యాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? పోషకాహార లోపం, ఐరన్, విటమిన్ B12, విటమిన్ D లోపాలు పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయా..? నిద్ర సరిగా లేకపోవడం, అధిక స్క్రీన్ టైమ్ పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? Fine Motor Skills, Gross Motor Skills అంటే ఏమిటి..?

డెవలప్‌మెంటల్ డిలేకు, ఆటిజానికి మధ్య సంబంధం ఏమిటి..? పిల్లల్లో ఆటిజం ఉన్నట్లు గుర్తించే ప్రారంభ లక్షణాలు ఏమిటి..? పేరు పిలిచినా స్పందించకపోవడం, కంటి సంబంధం లేకపోవడం, ఇతరులతో కలవకుండా ఉండటం, ఇతరులను అనుకరించక పోవడం లేదా ఒకే పనిని పదేపదే చేయడం ఆటిజం సంకేతాలా..?

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

పిల్లలు చేతి సంజ్ఞలు ఉపయోగించకపోవడం లేదా మాట్లాడటం ప్రారంభించి మళ్లీ ఆపేయడం ఎందుకు జరుగుతుంది..? డెవలప్‌మెంటల్ డిలే ఉన్న ప్రతి పిల్లవాడికి ఆటిజం ఉంటుందా..? ADHD, Learning Disability, Autism మరియు Developmental Delay మధ్య తేడాలు ఏమిటి..? కుటుంబంలో ఎవరికైనా ఆటిజం ఉంటే పిల్లలకు ప్రమాదం పెరుగుతుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.