Health care : పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుర్తించాల్సిన మొదటి హెచ్చరిక సంకేతాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన పిల్లలు తిరిగి పూర్తిగా కోలుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్ట్రోక్ తర్వాత పిల్లల రికవరీలో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ పాత్ర ఏమిటి? కోలుకున్న తర్వాత పిల్లల చదువు, జ్ఞాపకశక్తి లేదా ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తాయా? ఒకసారి స్ట్రోక్ వచ్చిన పిల్లలకు భవిష్యత్తులో మళ్లీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందా? పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా తల్లిదండ్రులు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?

పిల్లల మెదడు ఆరోగ్యం, స్ట్రోక్ అవగాహనపై తల్లిదండ్రులకు డాక్టర్లు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటి?సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులు ఉన్న పిల్లల్లో స్ట్రోక్ ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? తలకు బలమైన గాయాలు తగలడం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతాయా? కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ చరిత్ర ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందా? ముఖం ఒకవైపు వంకర పోవడం లేదా నవ్వినప్పుడు అసమానత కనిపించడం స్ట్రోక్ లక్షణమా?

 పిల్లలు అకస్మాత్తుగా ఒక చేయి లేదా కాలు కదపలేకపోవడం, బలహీనంగా అనిపించడం వంటివి జరిగితే ఏం అనుకోవాలి? మాట తడబడటం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం స్ట్రోక్ సంకేతాలా? పిల్లల్లో తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతులు రావడం బ్రెయిన్ స్ట్రోక్‌కు సూచన కావచ్చునా?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

అకస్మాత్తుగా కంటి చూపు మసకబారడం లేదా రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయా? నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కళ్లు తిరగడం లేదా అకస్మాత్తుగా మూర్ఛ రావడం స్ట్రోక్ వల్ల జరుగుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.