ఊపిరి తిత్తులకు హాని కలిగించే అంశాలు..?
సాక్షి లైఫ్ : శరీరంలో ఉండే ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క అవయవం ప్రత్యేక పనితీరు కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అటువంటివాటిలో ఊపిరితిత్తులు వీటిలో ఒకటి. ఇవి మన శ్వాసకోశ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనవి.
ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడానికి కారణాలు..? పోల్యుషన్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? కాలుష్యం వల్ల లంగ్స్ కు సంబంధించి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి..? ఆస్తమా, బ్రాంకైటిస్ న్యుమోనియా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఊపిరి తిత్తులకు హాని కలిగించే అంశాలు..?
లంగ్స్ హెల్తీగా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసా..? ఊపిరి తిత్తులకు హాని కలిగించే అంశాలు..? ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వేటికి దూరంగా ఉండాలి..? చిన్నారుల్లో ఆస్తమా సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
స్టెరాయిడ్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..?
ఇన్హేలర్ వాడడం వల్ల ఎలాంటి ప్రభావం వుంటుంది..? స్టెరాయిడ్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..? లంగ్ హెల్త్ కు ఎలాంటి లైఫ్ స్టైల్ అవసరం..? అనే అంశాల గురించి పల్మనాలజిస్ట్ డా. చెన్నంచెట్టి విజయ్ కుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
