కాళ్లలో ఈ లక్షణాలు.. వెరికోస్ వీన్స్ కు సంకేతమా..?   

షేర్ చేయండి:
కాళ్లలో ఈ లక్షణాలు.. వెరికోస్ వీన్స్ కు సంకేతమా..?   

సాక్షి లైఫ్ : కాళ్లలో చల్లని భావన, బరువుగా అనిపించడం, లేదా తిమ్మిరి వంటి లక్షణాలు వెరికోస్ వీన్స్ సమస్య సంకేతాలు కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ సమస్య గురించి ప్రజల్లో అవగాహన లోపం ఉండటం వల్ల చాలా మంది ప్రారంభ దశలో గుర్తించడం లేకపొతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెరికోస్ వీన్స్ అనేది కాళ్లలోని రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు సంభవిస్తుంది. 

 

ఇది కూడా చదవండి..వేసవి సీజన్ లో మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..భారత్‌లో కొత్త రకం డయాబెటిస్.. 'టైప్-5'.. ఎలాంటివాళ్లకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

దీని వల్ల రక్త ప్రవాహం సరిగా జరగదు. ఈ సమస్య సాధారణంగా ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారిలో, ఎక్కువసమయం కూర్చొని పనిచేసే వారిలో, గర్భిణీ స్త్రీలలో, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లలో నొప్పి, వాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కూడా వెరికోస్ వీన్స్ సమస్యను సూచిస్తాయి.

ఈ లక్షణాలను గమనించిన వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ ద్వారా వెరికోస్ వీన్స్ నివారణ సాధ్యమతుంది. అందుకోసం అవసరమైతే లేజర్ చికిత్స, సర్జరీ వంటి ఆధునిక వైద్య విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.