వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కరోనా సమయంలో తీసుకున్న వాక్సిన్ల పై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏ వ్యాక్సిన్ మంచిది..? ఏ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి..?  కొన్నిరకాల వ్యాక్సిన్ పొందిన వారిలో ఎక్కువ మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం,చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని రకరకాల పుకార్లు వచ్చాయి.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

అటువంటి సందేహాలకు ప్రముఖ వైద్య నిపుణులు సరైన సమాధానాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి..

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.