బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయా..?
సాక్షి లైఫ్ : ఆముదం తాగడంవల్ల జీర్ణ శక్తి పెరుగుతుందా..? ఆసనాలు, కొన్నిరకాల ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ఆముదంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మనం తినే ఆహారం ఆరోగ్య పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? మనసు కుదుట పడాలంటే..? ఏం చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
