దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

షేర్ చేయండి:
సాక్షిలైఫ్ : ప్రజలు అనేక వ్యాధులు బారీనపడడానికి ప్రధానకారణాలు..? కల్తీ ఆహారపదార్థాలు తింటే ఎలాంటి రోగాలు వస్తాయి..? పురుగు మందులతో పండించిన పంటలతో ఎంత ప్రమాదమో తెలుసా..? హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ అవసరం..? తృణధాన్యాలను ఇలా తింటేనే ఆరోగ్యం.. అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.